అదుపు చేయలేక కారుకు డాష్ !
ABN, Publish Date - Apr 18, 2025 | 07:19 AM
ట్రాఫిక్ కారణంగా సడన్ బ్రేక్ వేసిన కారు. వెనుక నుండి వచ్చిన ద్వచక్ర వాహనదారుడు బండిని అదుపు చేయలేక కారుకు డాష్ ! గుద్దింది చాలదు అన్నట్టు కారులో ఉన్న వారిపై దాడికి దిగిన ద్వచక్ర వాహనదారుడు! కర్ణాటక లోని కోలార్ లో ఘటన
Updated Date - Apr 18, 2025 | 07:19 AM