ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆటోలో ఇంటికి వెళ్లిపోయాడు

ABN, Publish Date - Mar 29, 2025 | 01:00 PM

చియ‌న్ విక్ర‌మ్ న‌టించిన ‘వీర ధీర శూరన్’ చిత్రం గురువారం సాయంత్రం విడుదలైంది. అయితే ఈ సినిమా చూడ‌డానికి హీరో విక్ర‌మ్‌ చెన్నైలోని ఓ థియేట‌ర్‌కి వెళ్లారు. మూవీ చూసిన అనంత‌రం విక్రమ్‌ను అభిమానులు చుట్టుముట్టారు. దీంతో థియేట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చిన విక్రమ్ త‌న కారును ఎక్క‌కుండా.. ముందుకు వెళ్లి ఆటోలో ఇంటికి వెళ్లిపోయాడు. ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Updated Date - Mar 29, 2025 | 01:00 PM