పంజాబ్ కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే విజయం
ABN, Publish Date - Mar 29, 2025 | 01:00 PM
IPL 2025 సీజన్లో పంజాబ్ కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే విజయం అందుకున్న శ్రేయస్.. సహచర ఆటగాళ్లతో కలిసి రీల్స్ చేస్తున్నాడు.అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్‌తో కలిసి శ్రేయస్ స్టెప్పులేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Updated Date - Mar 29, 2025 | 01:00 PM