59 ఏళ్ల వయసులో చెట్టెక్కిన హీరో
ABN, Publish Date - Apr 12, 2025 | 09:00 AM
బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ చెట్టెక్కారు. తన ఇంటి పెరటిలో ఉన్న బెర్రీ పళ్ల చెట్టు ఎక్కి కొమ్మలు దులిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Updated Date - Apr 12, 2025 | 09:00 AM