ఆ దుమ్మును చూడు
ABN, Publish Date - Apr 12, 2025 | 02:21 PM
ఆదివారం దిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనున్న ముంబయి. ఇప్పటికే అక్కడికి చేరుకున్న ముంబయి ఇండియన్స్. దుమ్ము రావడంతో మైదానంలోని సహచరులను రమ్మన్న రోహిత్. అరే భాయ్ నన్నేం తీస్తావ్ అక్కడ వీస్తున్న గాలీ, లేస్తున్న దుమ్మును చూడు అంటూ నవ్వుతూ చెపుతున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Updated Date - Apr 12, 2025 | 02:21 PM