జమ్ములో ఏడు చోట్ల భారీగా పేలుళ్ల శబ్దం..
ABN, Publish Date - May 09, 2025 | 06:59 AM
జమ్ము ఎయిర్‌పోర్ట్‌పై రాకెట్ దాడి. జమ్ములో ఏడు చోట్ల భారీగా పేలుళ్ల శబ్దం...జమ్ము నగరం మొత్తం బ్లాక్‌అవుట్. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరిక... పలుచోట్ల పాక్ డ్రోన్లను కూల్చివేసిన భారత సైన్యం.
Updated Date - May 09, 2025 | 06:59 AM