మనుషులతో రోబోల పరుగు పందెం ...
ABN, Publish Date - Apr 19, 2025 | 04:15 PM
మారథాన్‌లో మనుషులతో పోటీపడే రోబోలు వచ్చేశాయి. చైనాలో జరిగిన హాఫ్- మారథాన్‌లో 21 కిలోమీటర్లు పరుగులు పెట్టేందుకు వేలాది మంది రన్నర్లతో పాటు 21 రోబోలు కూడా పోటీపడ్డాయి. మనుషులతో కలిసి పోటీపడటం మాత్రం ఇదే తొలిసారి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Updated Date - Apr 19, 2025 | 04:15 PM