కోర్టుకు తీసుకెళ్తుండగా...
ABN, Publish Date - Apr 27, 2025 | 02:29 PM
నిజామాబాద్ - ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పోలీసు వాహనంలో కోర్టుకు తీసుకెళ్తుండగా వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో ak46 sameer khan అనే ఖాతాలో అప్‌లోడ్ విషయం తెలియడంతో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని కలవడానికి వచ్చిన వ్యక్తులు రీల్స్ తీసినట్లుగా అనుమానిస్తున్న పోలీసులు
Updated Date - Apr 27, 2025 | 02:29 PM