ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మైనపు విగ్రహం లాంఛ్

ABN, Publish Date - May 10, 2025 | 12:13 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. లండన్‌లో ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహం శుక్రవారం లాంచ్ చేశారు. ఆయన పెట్ డాగ్ రైమ్‌తో కూడిన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, రామ్ చరణ్ దంపతులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా లండన్‌లో చరణ్ ఫ్యాన్స్ సందడి చేశారు.

Updated Date - May 10, 2025 | 12:13 PM