ఊడిన ఉద్యోగం..!
ABN, Publish Date - Apr 06, 2025 | 03:40 PM
కునో జాతీయ పార్క్‌లో డ్రైవర్ చీతాలకు నీరు ఇచ్చాడు. నెటిజన్లు ప్రశంసించగా, అధికారులు ఆగ్రహించి అతడిని సస్పెండ్ చేశారు. చీతాలు సహజంగా ముప్పు కలిగించవని గ్రామస్థులు భావిస్తున్నా, వన్యప్రాణులతో స్నేహం పద్ధతి కాదని అటవీ శాఖ తెలిపింది.
Updated Date - Apr 06, 2025 | 03:40 PM