అమెరికాలో గందరగోళం
ABN, Publish Date - Apr 07, 2025 | 10:46 AM
అమెరికా వ్యాప్తంగా 50 రాష్ట్రాల్లో 1400 ప్రాంతాల్లో ట్రంప్ వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్నాయి. ఉద్యోగాలు, మాంద్యం భయాలు, వలస విధానాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సుమారు 6 లక్షల మంది ఈ నిరసనల్లో పాల్గొన్నట్లు అంచనా.
Updated Date - Apr 07, 2025 | 10:46 AM