ప్రైవేట్ బడులకు దీటుగా....
ABN, Publish Date - Apr 25, 2025 | 07:16 AM
ప్రభుత్వ బడుల్లోనే పిల్లలను చేర్చాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్న ప్రభుత్వ టీచర్లు. గాజువాక పెదగంట్యాడ ప్రభుత్వ పాఠశాలలో హేమంత్ అనే టెన్త్ స్టూడెంట్ 584 మార్కులు సాధించారు. అతని మార్కులను కారుకు స్టిక్కర్గా అంటించి టాపర్ని ఊరేగిస్తూ, ప్రైవేట్ పాఠశాలకు దీటుగా మా విద్యార్థులు మార్కులు సాధించారు. మీ పిల్లల్ని కూడా మా పాఠశాలలోనే చేర్చమని తల్లిదండ్రులను కోరారు.
Updated Date - Apr 25, 2025 | 01:56 PM