ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

దెబ్బతిన్న ఇళ్లు..

ABN, Publish Date - May 08, 2025 | 11:36 AM

ఉత్తర కాశ్మీర్‌లోని ఉరిలో ఉన్న సలామాబాద్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ దళాలు కాల్పులు జరిపారు. దీంతో ఆ ప్రాంతంలోని అనేక ఇళ్లు షెల్లింగ్ కారణంగా భారీగా దెబ్బతిన్నాయని, కుటుంబాలు భయంతో పారిపోవాల్సి వచ్చిందని స్థానిక అధికారులు నివేదించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు. అందులో కాలిపోయిన గోడలు , పగిలిన కిటికీలు కనిపిస్తున్నాయి.

Updated Date - May 08, 2025 | 11:36 AM