ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నం..
ABN, Publish Date - Apr 15, 2025 | 07:49 AM
ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నం.. బోల్తా పడిన వాటర్ ట్యాంకర్ బెంగళూరులోని దొమ్మసంద్ర వద్ద ఘటన. ప్రమాదంలో గాయపడ్డ డ్రైవర్, క్లీనర్. సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రమాద దృశ్యాలు.
Updated Date - Apr 15, 2025 | 07:49 AM