అహ్మదాబాద్లో తల్లి ధైర్యానికి ప్రశంసలు
ABN, Publish Date - Apr 11, 2025 | 08:13 PM
అహ్మదాబాద్లో తల్లి ధైర్యానికి ప్రశంసలు అహ్మదాబాద్లో పరిష్కార్ అపార్ట్మెంట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక తల్లి ఇద్దరు చిన్నారులను కాపాడుతూ ధైర్యంగా కిందకు దిగింది... ఆ తల్లి ధైర్యానికి నేటిజన్ లు ప్రశంసిస్తున్నారు.
Updated Date - Apr 11, 2025 | 08:13 PM