ఫ్యామిలీ వివాదం మళ్లీ రగిలింది
ABN, Publish Date - Apr 09, 2025 | 10:30 AM
జలపల్లి లోని నివాసం వద్దకు చేరుకున్న మనోజ్..జల్పల్లి మోహన్ బాబు నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు..మోహన్ బాబు నివాసం కి కిలోమీటర్ దూరంలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసిన పోలీసులు..
Updated Date - Apr 09, 2025 | 10:30 AM