పహల్గామ్ ఉగ్ర దాడుల తర్వాత..
ABN, Publish Date - Apr 23, 2025 | 08:27 AM
సౌదీ పర్యటన మధ్యలోనే వదిలేసి భారత్కు తిరిగొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ. పహల్గామ్ ఉగ్ర దాడులు జరిగిన నేపధ్యంలో ప్రధాని సౌదీ పర్యటనను ముగించుకుని భారత్కు తిరిగొచ్చారు
Updated Date - Apr 23, 2025 | 08:27 AM