పేలుడు శబ్దంతో కలకలం
ABN, Publish Date - May 09, 2025 | 06:47 AM
పంజాబ్ పొలాల్లో క్షిపణి శకలాలు! ఆపరేషన్ సిందూర్ అనంతరం జేతువాల్, మఖాన్ విండి గ్రామాల్లో పేలుడు శబ్దంతో కలకలం. స్థానికుల చెబుతునట్లు పొలాల్లో శకలాలు పడిన తర్వాత విద్యుత్ ఆగిపోయింది. సరిహద్దుకు సమీపంలో భారీ శకలాలు లభ్యమవడం పట్ల భయం నెలకొంది.
Updated Date - May 09, 2025 | 06:47 AM