ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం
ABN, Publish Date - May 04, 2025 | 12:08 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మిస్ బ్రెజిల్‌కు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం ఘన స్వాగతం. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న మిస్ వరల్డ్ సీఈవో, చైర్ పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లి, మిస్ కెనడా మిస్ ఎమ్మా డయన్నా క్యాథరీన్ మోరీసన్
Updated Date - May 04, 2025 | 12:08 PM