సముద్రంలో మెడికల్ హెలికాప్టర్
ABN, Publish Date - Apr 07, 2025 | 10:04 AM
సముద్రంలో హెలికాప్టర్ కూలిపోవడంతో ఓ డాక్టర్, రోగి, ఆమె కేర్‌టేకర్ మృతి. మరో ముగ్గురిని రక్షించిన సహాయక బృందాలు. ప్రమాదం నుంచి బయటపడిన ముగ్గురు హైపోథర్మియాకు గురయ్యారని వెల్లడి.
Updated Date - Apr 07, 2025 | 10:04 AM