కటీల్ దుర్గా పరమేశ్వరి ఆలయంలో...
ABN, Publish Date - Apr 24, 2025 | 05:28 PM
మంగళూరులోని కటీల్ శ్రీ దుర్గాపరమేశ్వరి ఆలయంలో వార్షిక పండుగ 'తూటేధార' లేదా 'అగ్ని కేళి'లో భాగంగా కర్నాటక భక్తులు ఒకరిపై ఒకరు కాల్చుకుంటారు.
Updated Date - Apr 24, 2025 | 05:52 PM