జిమ్ చేస్తూ గుండెపోటు
ABN, Publish Date - Apr 19, 2025 | 04:02 PM
జిమ్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలి వ్యక్తి మృతి మధ్యప్రదేశ్ - జబల్‌పూర్ నగరం గోరఖ్‌పూర్‌లో జిమ్ చేస్తూ కుప్పకూలిన యతీష్ సింఘై(52) అనే వ్యక్తి. ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్టు నిర్దారించిన డాక్టర్లు
Updated Date - Apr 19, 2025 | 04:02 PM