భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
ABN, Publish Date - May 05, 2025 | 06:52 AM
సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం ప్యాట్నీ సెంటర్ దగ్గర ఎస్బిఐ బ్యాంకులో చెలరేగిన మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది అదుపు చేసిన అదుపులోకి రాని మంటలు భారీ మంటలతో చుట్టుపక్కల మస్కా బారిన పొగ
Updated Date - May 05, 2025 | 06:52 AM