స్థానికులను చితక్కొట్టిన యాత్రికులు
ABN, Publish Date - Apr 09, 2025 | 07:34 AM
తిరుపతిలో అవాంఛనీయ ఘటన. స్థానికులను చితక్కొట్టిన యాత్రికులు. మద్యం సేవించి గొడవ చేసిన వారిని పోలీసులకు అప్పగించిన యాత్రికులు.తిరుపతి ఈస్ట్ పోలీసుల అదుపులో మద్యం రాయుళ్లు.
Updated Date - Apr 09, 2025 | 07:34 AM