పిల్లిలా జాక్కుంది!
ABN, Publish Date - Apr 05, 2025 | 09:18 AM
గుజరాత్ లో ములుభాయ్ రాంభాయ్ ఇంట్లోకి ప్రవేశించిన మృగరాజు. వంటగదిలో గోడపై సింహం కనిపించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు. గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగులు. సోషల్ మీడియాలో వైరల్ అయిన సింహం దృశ్యాలు.
Updated Date - Apr 05, 2025 | 09:18 AM