తమిళనాడు పోలీస్ స్టేషన్లో చిరుతపులి
ABN, Publish Date - Apr 29, 2025 | 03:20 PM
తమిళనాడులోని నీలగిరి జిల్లా పోలీస్ స్టేషన్‌లోకి వెళ్ళిన చిరుతపులి, స్టేషన్ అంత ఒక రౌండ్ వేసి ఎవరు లేకపోవడంతో తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది. చిరుతపులి బయటకు వెళ్ళగానే కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ తలుపులు మూసేశాడు... ఈ దృశ్యాలు సిసిటీవీలో రికార్డు అయ్యాయి.
Updated Date - Apr 29, 2025 | 03:20 PM