ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

హార్ట్ బీట్ చెక్ చేసిన సంజు శాంసన్

ABN, Publish Date - Apr 14, 2025 | 09:47 AM

నిన్న RRతో మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లి బ్యాటింగ్ చేస్తూ ఒక్కసారిగా గుండె పట్టుకున్నారు. ఆపై RR కెప్టెన్ శాంసన్ దగ్గరికి వెళ్లి హార్ట్ బీట్ చెక్ చేయాలని కోరారు. దీంతో సంజూ కోహ్లి ఛాతిపై చేయి పెట్టి చూశారు. అనంతరం విరాట్ బ్యాటింగ్ కంటిన్యూ చేశారు. అంతర్జాతీయ క్రికెట్లో కొన్నేళ్లుగా ఫిట్గా ఉన్న క్రికెటర్లలో కోహ్లి ఒకరు. అలాంటిది విరాట్ ఇలా కనిపించడం ఫ్యాన్స్న ఆందోళనకు గురిచేసింది.

Updated Date - Apr 14, 2025 | 09:47 AM