ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పూలతో ఆలయాన్ని అలంకరణ

ABN, Publish Date - Apr 28, 2025 | 11:44 AM

చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా జ్యోతిర్లింగ క్షేత్రమైన‌ కేదార్‌నాథ్ ఆల‌యాన్ని మే 2న తెరవనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని పూలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. ఇక బద్రీనాథ్‌ ఆలయాన్ని మే 4 నుంచి భక్తుల కోసం తెరవనున్నారు. చార్‌ధామ్‌ యాత్ర ఈ నెల 30 నుంచి ప్రారంభమవుతుంది.

Updated Date - Apr 28, 2025 | 11:44 AM