INS సూరత్ సత్తాచాటింది
ABN, Publish Date - Apr 24, 2025 | 02:55 PM
ఇండియన్ నేవీ స్వదేశీ మిసైల్ డిస్ట్రాయర్ INS సూరత్, సముద్ర తీరానికి సమీపంగా ఉన్న లక్ష్యాన్ని సహకార పద్ధతిలో విజయవంతంగా చేదించింది. రక్షణ సామర్థ్యాల బలోపేతం చేయడంలో ఇది మరో మైలురాయి.
Updated Date - Apr 24, 2025 | 02:55 PM