ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చిన సైన్యం
ABN, Publish Date - May 09, 2025 | 06:39 AM
పాక్ ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం. ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చిన సైన్యం. ఎఫ్-16 యుద్ధ విమానంతో పాటు మరో ఫైటర్ జెట్ కూల్చివేత. జలంధర్‌లో పాక్ డ్రోన్లను సమర్థంగా అడ్డుకున్న రక్షణ వ్యవస్థ
Updated Date - May 09, 2025 | 06:39 AM