మధ్యలో ఎంటరైన ట్రంప్!
ABN, Publish Date - May 10, 2025 | 06:36 PM
బిగ్ బ్రేకింగ్ న్యూస్ కాల్పుల విరమణ ప్రకటించిన భారత్ ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి కాల్పుల విరమణ కాల్పుల విరమణకు ఇరు దేశాలు ఒప్పందం ఈరోజు మధ్యాహ్నం 03:35 గంటలకు ఇండియన్ డీజీఎంవోతో చర్చలు జరిపిన పాకిస్తాన్ డీజీఎంవో.
Updated Date - May 10, 2025 | 06:36 PM