ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పాక్‌పై భారత్ సంచలన నిర్ణయం

ABN, Publish Date - Apr 24, 2025 | 07:48 AM

పాక్ తో దౌత్య సంబంధాలను తెంచుకుంటున్నట్లు ప్రకటించిన భారత్. పాక్ పౌరులు, పర్యాటకులు 48 గంటల్లో తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు. అటారీ-వాఘ్ చెక్ పోస్టును వెంటనే నిలిపివేస్తున్నట్లు స్పష్టం. పాక్ హైకమిషనర్‌ను సైతం ఇండియా విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ. పాక్ పౌరులను భారత్‌లోకి అనుమతించేది లేదని తేల్చిచెప్పిన కేంద్రం. సింధు జలాల ఒప్పందాన్ని సైతం నిలిపివేస్తున్నట్లు ప్రకటన

Updated Date - Apr 24, 2025 | 07:48 AM