పాతబస్తీలో హైడ్రా కూల్చివేతలు
ABN, Publish Date - May 08, 2025 | 09:06 AM
పాతబస్తీలో హైడ్రా కూల్చివేతలు హైదరాబాద్ - చాంద్రాయణ గుట్టలోని అక్బర్ నగర్‌లో షాపులను కూల్చేసిన హైడ్రా భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు పోలీసులకు, పాతబస్తీ వాసులకు మధ్య తోపులాట. హైడ్రా జేసీబీ ఎక్కి, జేసీబీ ముందు పడుకొని కూల్చివేతలను అడ్డుకున్న స్థానికులు. హైడ్రాకు, రంగనాథ్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేసిన ఎంఐఎం కార్పొరేటర్లు. నిరసనలు తెలిపిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు
Updated Date - May 08, 2025 | 09:06 AM