HYD ట్రాఫిక్ పోలీస్
ABN, Publish Date - Apr 11, 2025 | 03:28 PM
విరాట్ కోహ్లీ IPLలో బ్యాటింగ్ చేస్తున్న వీడియో HYD ట్రాఫిక్ పోలీసులు తమ X హ్యాండిల్‌లో పెస్ట్ చేశారు. ' మీ తలలో విడిభాగాలు లేవు. అది గ్రౌండ్ అయినా, రోడ్ అయినా.. హెల్మెట్ ఆప్షనల్ కాదు.. బతకడానికి అవసరం' అని ప్రమాదంలో తలకు గాయాలైతే బతికించడం కష్టం అని తెలిపారు. రోడ్డుపై ప్రయాణించే వారు ఈ విషయాన్ని తప్పక పాటించాలని సూచించారు
Updated Date - Apr 11, 2025 | 03:28 PM