ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భార్యకు పెళ్లి చేసిన భర్త

ABN, Publish Date - Apr 11, 2025 | 02:43 PM

ఉత్తరప్రదేశ్‌లోని మరోసారి షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఫరూఖాబాద్‌లో భన్వర్ సింగ్ తన భార్య వైష్ణవిని ఆమె ప్రియుడితో వివాహం జరిపించాడు. రెండేళ్ల క్రితం వైష్ణవితో భన్వర్ పెళ్లి జరిగింది . ఆమె ప్రేమ వ్యవహారం తెలుసుకొని ప్రియుడితో భార్య పెళ్లి జరిపించాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Updated Date - Apr 11, 2025 | 02:43 PM