రైతులకు భారీ నష్టం
ABN, Publish Date - Apr 22, 2025 | 12:39 PM
హర్యానాలోని దివానా గ్రామంలోని పొలం నుండి ఇళ్లకు మంటలు చేరుకున్నాయి. అగ్నిప్రమాదంలో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. నెలల తరబడి చేసిన కృషి వృధా అయింది.
Updated Date - Apr 22, 2025 | 12:39 PM