280 మందికిపైగా గాయాలు
ABN, Publish Date - Apr 26, 2025 | 05:28 PM
ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ సమీపంలోని రజేయీ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది. కంటెయినర్లలో మంటలు చెలరేగడంతో 281 మంది గాయపడ్డారు. దట్టమైన పొగలు వెలువడుతున్నాయి. పేలుడు ధాటికి ఓ భవనం కూలిపోయింది.
Updated Date - Apr 26, 2025 | 05:28 PM