ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మెట్రో సేవలకు అంతరాయం

ABN, Publish Date - May 06, 2025 | 06:56 AM

హైదరాబాద్‌లో భారీ వర్షం.. మెట్రో సేవలకు అంతరాయం ఖైరతాబాద్, ఎర్రమంజిల్ మార్గంలో.. ఓవర్‌హెడ్ పవర్ సప్లై లైన్‌లో పడ్డ ఓ వస్తువు.భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా.. పవర్ లైన్‌పై వచ్చిపడ్డ ఇనుప రేకు. దీంతో.. కొద్ది సేపటి వరకు అర్థాంతరంగా నిలిచిపోయిన మెట్రో సేవలు. అనంతరం.. సింగిల్ లైన్‌లోనే మెట్రో సేవల్ని తిరిగి ప్రారంభించిన యాజమాన్యం

Updated Date - May 06, 2025 | 06:56 AM