మానవత్వం బతికుందా!!
ABN, Publish Date - Apr 11, 2025 | 11:15 AM
హృదయ విదారక దృశ్యం ఇది. మానవత్వం ఇంకా బతికే ఉందా... ఒక సోదరుడు తన చెల్లి శవాన్ని బైక్ పై తీసుకెళ్లిన దృశ్యాం యవత్ సమాజాన్ని కదిలించింది. ఈ ఘటన ఔరయ్య జిల్లాలో జరిగింది.
Updated Date - Apr 11, 2025 | 11:15 AM