మనిషిల్లా మాట్లాడుతున్న కాకి.!!
ABN, Publish Date - Apr 05, 2025 | 07:45 PM
మాట్లాడే కాకికి సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. మనుషుల్లా అరుస్తున్న కాకిని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. మాట్లాడే పక్షులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. సాధారణంగా వివిధ రకాల చిలుకలు మాట్లాడడం చూస్తుంటాం. కొన్ని అచ్చం మనుషుల తరహాలో మాట్టాడడం, అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా ఇవ్వడం చూస్తుంటాం. అయితే తాజాగా, మాట్లాడే కాకికి సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. మనుషుల్లా అరుస్తున్న కాకిని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - Apr 05, 2025 | 07:45 PM