7 గజాల చీర, 800 గ్రాములు బరువుతో...
ABN, Publish Date - Apr 05, 2025 | 12:41 PM
శ్రీ రామనవమి సందర్భంగా పట్టు వస్త్రాలను నేసిన సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు హరిప్రసాద్. పది రోజుల పాటు శ్రమించి పట్టుచీరపై భద్రాద్రి ఆలయ మూలవిరాట్‌ను నేసిన కార్మికుడు. చీరపై 'శ్రీరామ రామ రామేతి..' శ్లోకాన్ని 51 సార్లు వచ్చేలా నేసిన కార్మికుడు.
Updated Date - Apr 05, 2025 | 12:42 PM