ఖర్గోన్‌లోని ప్రభుత్వ ఏకలవ్య పాఠశాలలో...
ABN, Publish Date - May 05, 2025 | 07:03 PM
జుట్లు పట్టుకుని కొట్టుకున్న ప్రభుత్వ టీచర్లు మధ్యప్రదేశ్ - ఖర్గోన్ లోని ప్రభుత్వ ఏకలవ్య పాఠశాలలో జుట్లు పట్టుకుని ఒకరినొకరు చెంపదెబ్బలు కొట్టుకున్న పాఠశాల ప్రిన్సిపాల్ ప్రవీణ దహియా, లైబ్రేరియన్ మధురాణి ఇద్దరి మధ్య కొన్ని రోజులుగా వర్క్ విషయంలో విభేదాలు రావడంతో గొడవ వీడియో వైరల్ అవ్వడంతో ఇద్దరిని ఉద్యోగాల నుంచి తొలగించి, తాత్కాలికంగా అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేసిన కమిషనర్
Updated Date - May 05, 2025 | 07:03 PM