న్యూజిలాండ్ స్టేడియంలో గలాటా
ABN, Publish Date - Apr 06, 2025 | 02:14 PM
న్యూజిలాండ్‌లో నిన్న వన్డే మ్యాచ్ ఓడిన అనంతరం పాక్ రిజర్వ్ ఆటగాడు ఖుషిల్ షా ఇద్దరు ప్రేక్షకులతో గొడవపడ్డాడు. వారిని కొట్టేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీనిపై పాక్ క్రికెట్ బోర్డు స్పందిస్తూ ఇద్దరు అఫ్గాన్ దేశస్థులు తమ దేశాన్ని కించపరుస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో ఘర్షణ తలెత్తిందని పేర్కొంది.
Updated Date - Apr 06, 2025 | 02:14 PM