కేజ్రీవాల్ కూతురు ఎంగేజ్‌మెంట్‌లో పంజాబ్ సీఎం..
ABN, Publish Date - Apr 19, 2025 | 06:57 PM
మాజీ సీఎం కూతురి పెళ్లిలో డాన్స్ చేసిన సీఎం ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కూతురు హర్షితా కేజ్రివాల్ – సంభవ్ జైన్ వివాహంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ బాంగ్రా డాన్స్ చేసి అలరించారు. అరవింద్ కేజ్రీవాల్ కూడా తన భార్యతో కలిసి తన కూతురు వివాహంలో డాన్స్ చేశారు.
Updated Date - Apr 19, 2025 | 06:57 PM