ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

షాకైన విదేశీయుడు

ABN, Publish Date - Apr 11, 2025 | 04:49 PM

భారత్‌లో యూకే జాతీయుడైన ఓ యూట్యూబర్ పర్యటిస్తున్నాడు. ట్రావెలింగ్‌లో భాగంగా యూపీలో ట్రైన్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఓ ఫుడ్ డెలివరీ యాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేశాడు. రైలు స్టేషన్‌లో ఆగిన 5 నిమిషాల్లోనే డెలివరీ బాయ్ ఫుడ్ డెలివరీ చేశాడు. ఇది చూసి ఆశ్చర్యపోయిన సదరు యూట్యూబర్ యూకే భారత్‌ను చూసి నేర్చుకోవాలని పేర్కొన్నాడు. ఆ వీడియోను అతడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Updated Date - Apr 11, 2025 | 04:49 PM