ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భర్తను చంపిన మహిళా యూట్యూబర్

ABN, Publish Date - Apr 16, 2025 | 02:36 PM

ప్రియుడితో కలిసి భర్తను చంపిన మహిళా యూట్యూబర్ హర్యానా - భివానీకి చెందిన యూట్యూబర్ రవీనా(32)కు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మరో యూట్యూబర్ సురేష్(25) కలిసి డాన్స్ వీడియోలు చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో యూట్యూబ్‌లో అప్‌లోడ్.. ఇలా ఇద్దరి మధ్య ఏర్పడిన వివాహేతర సంబంధం గత నెల26న ఇద్దరు అభ్యంతరకర స్థితిలో దొరికిపోవడంతో నిలదీసిన భర్త ప్రవీణ్(35) దీంతో ప్రవీణ్ గొంతు కోసి చంపి, మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి మురుగు కాల్వలో పడేసిన నిందితులు సురేష్, రవీనా ఆ తర్వాత ఏమి తెలియనట్టు నటించిన రవీనా.. పోలీసుల విచారణలో నిజం ఒప్పుకున్న నిందితులు

Updated Date - Apr 16, 2025 | 02:36 PM