కాంగోలో ఘోర పడవ ప్రమాదం
ABN, Publish Date - Apr 18, 2025 | 06:48 AM
మధ్య ఆఫ్రికా దేశం కాంగోలోని మబండక సమీపంలోని నదిలో 400 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ మునిగి 50 మందికి పైగా మృతి... పలువురు గల్లంతు. పడవలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పడవ నదిలో మునిగిపోయింది.
Updated Date - Apr 18, 2025 | 06:48 AM