డొమినికన్ రిపబ్లిక్లో ఘోర ప్రమాదం.
ABN, Publish Date - Apr 09, 2025 | 11:37 AM
డొమినికన్ రిపబ్లిక్లో ఘోర ప్రమాదం. రాజధాని సాంటో డొమింగోలోని జెట్ సెట్ నైట్ క్లబ్లో కన్సర్ట్ జరుగుతున్న సమయంలో పైకప్పు కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో 79 మందికిపైగా మృతి చెందగా దాదాపు 160మంది తీవ్రంగా గాయపడ్డారు.
Updated Date - Apr 09, 2025 | 11:37 AM