ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మరీ ఇంత నాసిరకమా

ABN, Publish Date - May 04, 2025 | 11:05 AM

హైదరాబాద్‌లోని కొత్తగా నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్‌ వద్ద ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ గాలులదాటికి స్టేషన్ ముందు భాగంలో ఫాల్ సీలింగ్, ఎలివేషన్ విరిగి పడ్డాయి.. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. పరిస్థితిని సమీక్షిస్తున్నామని వెల్లడించారు.

Updated Date - May 04, 2025 | 11:05 AM