సోషల్ మీడియాలో వైరల్
ABN, Publish Date - May 06, 2025 | 07:16 AM
టోలీచౌకీలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఘటన: వీడియో వైరల్ టోలీచౌకీ వంతెన వద్ద మద్యం సేవించి కారు నడిపిన వ్యక్తిని మరో వ్యక్తి వీడియో తీసి ఆపమని కోరాడు.. అయినా ఆపకుండా దూసుకెళ్లిన సదరు వ్యక్తి. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు
Updated Date - May 06, 2025 | 07:16 AM